Online Puja Services

దశరథ నందన రామా పాట

18.190.217.134

దశరథ నందన రామా పాట | Dasaratha Nandana Rama Song | Lyrics in Telugu


దశరథ నందన రామా ఘన శ్యామా మునికామా  
దశరథ నందన రామా ఘన శ్యామా మునికామా

దానవ వంశ విరామా 
దానవ వంశ విరామా

వారిజలోచన వైకుంఠ ధామా 
పాపభంజన పట్టాభి రామా 

భండన పండిత రామా ఘన శ్యామా మునికామా 

దానవ వంశ విరామా.
దానవ వంశ విరామా

మేరుధీర  ఘన మేఘశ్యామ 
ఘోర ధైత్య సంహారక రామా 

మేరుధీర  ఘన మేఘశ్యామ 
ఘోర ధైత్య సంహారక రామా 

కారుణ్యాకర రామా ఘన శ్యామా మునికామా 

దానవ వంశ విరామా
దానవ వంశ విరామా

అతి కరుణాకర సుత హృద్దామా 
అగణిత గుణ గణ సోమా రామా 

అతి కరుణాకర సుత హృద్దామా 
అగణిత గుణ గణ సోమా రామా

పతిత పావన రామా ఘన శ్యామా మునికామా 

దానవ వంశ విరామా
దానవ వంశ విరామా

నరస దాస నుత ఆరిజన భీమా 
తరణి కులేశ్వర ధైవాలలామ

నరస దాస నుత ఆరిజన భీమా 
తరణి కులేశ్వర ధైవాలలామ

కరివర పాలక రామా ఘన శ్యామా మునికామా 

దానవ వంశ విరామా
దానవ వంశ విరామా

దశరథ నందన రామా ఘన శ్యామా మునికామా

దానవ వంశ విరామా 
దానవ వంశ విరామా

 

 

dasaratha, dasaradha, nandana, rama, song,

Quote of the day

Do not be very upright in your dealings for you would see by going to the forest that straight trees are cut down while crooked ones are left standing.…

__________Chanakya